డెమోగ్రఫీ
ఆసిఫాబాద్ జిల్లా యొక్క జనాభా వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి
| డెమోగ్రఫి అంశం వివరణ | గణాంకాలు యునిట్లలో |
|---|---|
| విస్తీర్ణం | 4878 చ.కి.మీ. |
| రెవిన్యూ డివిజన్లు | 2 |
| రెవిన్యూ మండలాలు | 15 |
| మండల ప్రజాపరిషత్ల సంఖ్య | 15 |
| గ్రామ పంచాయితీలు | 335 |
| గ్రామాల సంఖ్య | 434 |
| మున్సిపాలిటీలు | 01 |
| మొత్తం జనాభా | 515812 |
| జనాభా (పురుషులు) -% | 258197 – 50.05 % |
| జనాభా (స్త్రీలు) – % | 257615 – 49.95 % |