• Site Map
  • Accessibility Links
  • తెలుగు
ముగించు

ఎలా చేరుకోవాలి?

ఆసిఫాబాద్  చేరుకోవడానికి రవాణా సౌకర్యం ఎంపికలను క్రింద కనుగొనండి

రవాణా సౌకర్యాలు:

ఎయిర్:

సమీప అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ (350 కి.మీ) లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లేదా

నాగపూర్ ఎయిర్ పోర్ట్ కలవు. 

రైలు:

సమీప రైల్వే స్టేషన్లు  (సిర్పూర్  కాగజ్ నగర్, ఆసిఫాబాద్ రోడ్డు ).

సిర్పూర్  కాగజ్ నగర్  రైల్వేస్టేషన్  దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. 

రోడ్డు మార్గము 

ఆసిఫాబాద్,  హైదరాబాద్ నుండి దాదాపు 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆసిఫాబాద్ కు రహదారి ద్వారా సులభంగా చేరుకోవచ్చు.